Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు
  • 01మేహ్రాన్ ఘర్ కోట

     జోధ్పూర్ మేహ్రాన్ ఘర్ 150 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద కొండపై నెలకొని వుంది. ఈ అద్భుతమైన కోట ను 1459 లో రావ్ జోదా నిర్మించాడు. ఈ కోటను రోడ్డు మార్గం ద్వారా జోధ్పూర్ నుంచి చేరుకోవచ్చు. ఈ కోటకు దారి తీసే ఏడు ద్వారాలు వున్నాయి – వాటిలోని రెండో ద్వారంలో ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 02ఉమైద్ భవన్ మందిరం

    జోధ్పూర్ ఉమైద్ భవన్ మందిరానికి దాని స్థాపకుడు ఉమైద్ సింగ్ మహారాజు పేరుపెట్టారు. ఈ అందమైన భవనం చిత్తర్ కొండపై ఉండటంవల్ల దీనిని ‘చిత్తర్ పాలెస్’ అని కూడా అంటారు. ఇది ఇండో-వలస రాజ్య, చిత్రకళా నిర్మాణ శైలికి ఒక సరైన ఉదాహరణ.

    ఆర్ట్ డేకో చిత్రకళా...

    + అధికంగా చదవండి
  • 03ఉమైద్ భవన్ మందిరం ప్రదర్శనశాల

    ఉమైద్ భవన్ మందిరం ప్రదర్శనశాల

    ఉమైద్ భవన్ మందిరం ప్రదర్శనశాలలో జోధ్పూర్ రాజ కుటుంబాలు ఉపయోగించిన వస్తువులను విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యూజియంలో విమానాల నమూనాలు, ఆయుధాలు, పాత గడియారాలు, బాబ్ గడియారాలు, మట్టిపాత్రలు, కత్తులు, రాళ్ళు, చిత్రాలు, వేట విజయ చిహ్నాలు ఉన్నాయి. ఈ పురాతన వస్తువుల...

    + అధికంగా చదవండి
  • 04జస్వంత్ తడా

    జోధ్పూర్జస్వంత్ తడా, మేహ్రంగర్ కోట ప్రాంగణానికి ఎడమవైపు ఉంది. ఇది జోధ్పూర్ 33 వ రాథోర్ పాలకుడైన రెండవ జస్వంత్ సింగ్ మహారాజు గారి అందమైన పాలరాతి సమాధి. ఈ స్మారకచిహ్నం 19 వ శతాబ్దంలో అతని కుమారుడు సర్దార్ సింగ్ మహారాజు నిర్మించారు. అందమైన పాలరాయి చెక్కుళ్ళ వలన...

    + అధికంగా చదవండి
  • 05ఘంటా ఘర్

    ఘంటా ఘర్, జోధ్పూర్ కి చెందిన కీ.శే సర్దార్ సింగ్ నిర్మింఛిన అందమైన గడియార స్థంభం. ఈ టవర్ కి దగ్గరలో ఉన్న సర్దార్ మార్కెట్ ప్రసిద్ధ షాపింగ్ జోన్. పర్యాటకులు ఈ మార్కెట్ లో రాజస్థానీ వస్త్రాలు, మట్టి బొమ్మలు, చిన్న ఒంటెలు, ఏనుగులు, పాలరాతి పని, సాంప్రదాయ వెండి...

    + అధికంగా చదవండి
  • 06కైలనా సరస్సు

    కైలనా సరస్సు

    కైలానా సరస్సు జైసల్మేర్ రోడ్డుపై ఉన్న చిన్న కృత్రిమ జలాశయం. ఇది సహజ సౌందర్యానికి పేరుగాంచిన ప్రసిద్ధ విహారస్థలం. రాజస్తాన్ పర్యాటక అభివృద్ది సంస్థ ఈ సరస్సులో బోటింగ్ సౌకర్యం కల్పించింది. ఈ సరస్సుకి మరొక భాగంగా పిలువబడే తఖత్ సాగర్ సరస్సు జోధ్పూర్ నగరం నుండి షుమారు...

    + అధికంగా చదవండి
  • 07మహామందిర ఆలయం

    మహామందిర ఆలయం

    జోధ్పూర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మందోర్ రోడ్డుపై వున్న మహామందిర్ ఆలయం అద్భుతమైన శిల్పకళాఖండం. దీనిని 1812 లో నిర్మించారు. ఈ ప్రశాంత మందిరం 84 స్తంభాలతో, గోడలు సాంప్రదాయ యోగ భంగిమల నమూనాలతో అందంగా ఉంటుంది. ఈ ఆలయ సముదాయం క్లిష్టమైన రాతిపనిని ప్రదర్శించే అనేక...

    + అధికంగా చదవండి
  • 08రాయ్ కా బాగ్ ప్యాలెస్

    రాయ్ కా బాగ్ ప్యాలెస్

    జోధ్పూర్రాయ్ కా బాగ్ పాలెస్, రాయ్ కా బాగ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. దీనిని 1663 వ సంవత్సరంలో మొదటి జస్వంత్ సింగ్ రాణి హదిజి నిర్మించారు. రెండవ జస్వంత్ సింగ్ రాజుకి ఇష్టమైన భవనాలలో అష్టభుజాకృతి గల భవనం ఒకటి. రాజభవనం లోని బహిరంగ ప్రదేశం 1883 వ సంవత్సరంలో స్వామీ...

    + అధికంగా చదవండి
  • 09మచియా సఫారి పార్కు

    మచియా సఫారి పార్కు

    మచియా సఫారి పార్కు, జోధ్పూర్-జైసల్మేర్ దారిలో, జోధ్పూర్ నగరం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది స్థల సందర్శనకు, విహారయాత్రలకు ప్రసిద్ధిచెందింది. ఈ పార్కు మానిటర్ బల్లులు, అడవి నక్కలు, బ్లూ బుల్స్, ము౦గీసలు, కుందేళ్ళు, అడవి పిల్లులు, కోతులకు సహజ నివాసంగా ఉంది.

    ...
    + అధికంగా చదవండి
  • 10మందోర్ ఉద్యానవనం

    మందోర్ ఉద్యానవనం

    మందోర్ ఉద్యానవనం  మార్వార్ రాజుల పూర్వపు రాజధాని అయిన మాన్దోర్ కి ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ప్రసిద్ది చెందిన పొడవైన రాతి పైకప్పుతో దేశవ్యప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ, సందర్శకులు జోధ్పూర్ పూర్వపు రాజుల సమాధులను కూడా చూడవచ్చు. ఈ సమాధులు, దేవల్స్ సాంప్రదాయ...

    + అధికంగా చదవండి
  • 11జెనానా మహల్

    జెనానా మహల్

    జోధ్పూర్ లోని జేనానా మహల్జేనానా మహల్ పూర్వకాలంలో రాణుల భవనంగా ఉండేది. ఇది జోధ్పూర్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భవనం స్త్రీల రక్షణకోసం నిర్మించబడిందని ఒక నమ్మకం. అందువల్ల ఇది పగలు, రాత్రి నపుంసకుల స౦రక్షణలో ఉండేది. రాతి చేక్కుళ్ళు, ఇసుకరాళ్ళతో ఈ భవన౦...

    + అధికంగా చదవండి
  • 12జోధ్పూర్ లోని ప్రభుత్వ మ్యూజియం

    జోధ్పూర్ లోని ప్రభుత్వ మ్యూజియం

    ప్రభుత్వ మ్యూజియం, ఉమేద్ పబ్లిక్ గార్డెన్ మధ్యలో ఉంది. ఈ మ్యూజియం ఆయుధాగారం, వస్త్రాలు, చిన్న చిత్రాలు, వ్రాతప్రతులు, పాలకుల చిత్రాలు, స్థానిక కళలు, నైపుణ్యాల భారీ సేకరణలను కలిగిఉంది.

    + అధికంగా చదవండి
  • 13చాముండ మాత ఆలయం

    చాముండ మాత ఆలయం, జోధ్పూర్ స్థాపకుడు రావు జోదా నిర్మించిన రాచరికపు ఆలయం. ఆయన 1460 వ సంవత్సరంలో ఈ దేవతను జోధ్పూర్ కి తెచ్చారు. ఈ ఆలయం మేహ్రంగర్ కోట దక్షిణ ద్వారానికి దగ్గరగా ఉంది. ఇది జోధ్పూర్ రాజ కుటుంబాలకు ఇష్టమైన ప్రార్ధనా స్థలం. దసరా పండుగ సందర్భంగా, ఈ ఆలయాన్ని...

    + అధికంగా చదవండి
  • 14జై పోల్

    జై పోల్

    జోధ్పూర్ నగర౦ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉన్న జై పోల్, జోధ్పూర్ లోని అద్భుతమైన మేహ్రంగర్ కోట లోని చారిత్రక కట్టడాలలో ఒకటి. ‘విజయానికి ద్వారం’ అని అర్ధం వచ్చే జై పోల్ ఈ బ్రహ్మాండమైన కోట ఏడు ద్వారాల్లో బాగా ప్రసిద్ది చెందింది. అప్పటి...

    + అధికంగా చదవండి
  • 15చోకేలావ్ బాగ్

    చోకేలావ్ బాగ్

    చోకేలావ్ బాగ్, 1739వ సంవత్సరంలో అభయ్ సింగ్ మహారాజు నిర్మించిన అందమైన తోట. ఇది మేహ్రంగర్ కోట ప్రాంగణంలో ఉంది. ఈ తోట పది సంవత్సరాల నుండి పునరుద్ధరించబడుతూ ఉంది. ఈ తోటలో వేసవి కాలంలో కూడా ఎక్కువ కాలం జీవించే మొక్కలు వున్నాయి. ఈ తోట మూడు ప్రాంతాలుగా విభజించబడింది,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu