Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » ఉమైద్ భవన్ మందిరం

ఉమైద్ భవన్ మందిరం, జోధ్పూర్

9

జోధ్పూర్ ఉమైద్ భవన్ మందిరానికి దాని స్థాపకుడు ఉమైద్ సింగ్ మహారాజు పేరుపెట్టారు. ఈ అందమైన భవనం చిత్తర్ కొండపై ఉండటంవల్ల దీనిని ‘చిత్తర్ పాలెస్’ అని కూడా అంటారు. ఇది ఇండో-వలస రాజ్య, చిత్రకళా నిర్మాణ శైలికి ఒక సరైన ఉదాహరణ.

ఆర్ట్ డేకో చిత్రకళా విధానాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శించే నిర్మాణ శైలి కల ఈ భవనం 1920, 1930లకు చెందినది. ఒకదానితో ఒకటి బిగించుకుని ఉండేలా చెక్కిన ఇసుకరాతి ముక్కలతో ఈ భవంతి ని నిర్మించారు. ఈ భవనం నిర్మాణంలో సున్నం ఉపయోగించలేదు. ఈ ప్రత్యెకత వల్ల ఈ ప్రదేశాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు.

హెన్రీ వాన్ అనే ఆంగ్ల వ్యక్తీ ఈ భవన నిర్మాణ రూపశిల్పి. ఈ భవనంలోని ఒక భాగాన్ని హెరిటేజ్ హోటల్ గా మార్చివేయగా మరో భాగం మ్యూజియంగా వుంచేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri