షిమోగా పర్యాటకులు హాసగడ్డె ప్రాంతంలోని డబ్బే ఫాల్స్ దర్శించవచ్చు. ఈ జలపాతాలు అక్కడి పర్వతాలనుండి పుడతాయి. అయితే ఇప్పటికి చాలామంది పర్యాటకులు వీటిని చూడరు. చూసిన వారు మాత్రం వాటి అందానికి అబ్బుర పడతారు. ఈ జలపాతాలకు సమీప టవున్ అంటే హొసగడ్డె, ఇది 85 కి.మీ. ల దూరంలో ఉంది. డబ్బే ఫాల్స్ షుమారుగా గౌడరమనెకు దిగువ భాగంలో 5 కి.మీ. దూరంలో ఉంటుంది.