Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోషిమత్ » ఆకర్షణలు » కల్పవృక్ష

కల్పవృక్ష, జోషిమత్

1

కల్పవృక్ష ఒక పురాతన చెట్టు మరియు జోషిమత్ లో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఈ చెట్టు దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలోని పురాతన చెట్లలో ఒకటి. ఒక పురాణం ప్రకారం,ఒక ప్రముఖ భారతీయ యోగి అయిన ఆది గురువు శ్రీ శంకరాచార్య ఈ చెట్టు కింద ధ్యానం చేసారు. ఈ కల్పవృక్ష చెట్టు యొక్క చుట్టుకొలత సుమారు 21.5 మీటర్లు ఉంటుంది. ఈ పురాతన చెట్టు ఇప్పటికి పువ్వులు మరియు పళ్లు ఇస్తుంది. ఇక్కడ సందర్శించడానికి మరొక విలువైన పర్యాటక ప్రదేశం ఆది గురువు శ్రీ శంకరాచార్య నివసించడానికి ఉపయోగించే ఈ చెట్టు దగ్గర ఉన్న గుహ. ఈ చెట్టును స్థానికులు పూజిస్తారు, మరియు నిజమైన భక్తుడి కోరికలను నెరవేరుస్తుందని ఒక నమ్మకం స్థానికులకు ఉన్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu