విష్ణుమూర్తి అవతారం అయిన వామనుడికి దేవాలయం ఉండటం అరుదైన విషయం. ఈ దేవాలయం పురాతన కేరళ శిల్ప శైలిలో త్రిక్కకారలో నిర్మించారు. ఈ దేవాలయంపై గల రాతి శాసనాలు సుమారు 10 లేదా 13వ శతాబ్దంనాటివిగా చెపుతారు. ఈ దేవాలయ సందర్శనకు ఓనం పండుగ వేడుకల సమయం సరైనది. వామనుడు ఓనం పండుగకు సంబంధించినవాడుగా వీరు చెపుతారు.
ఈ దేవాలయ సముదాయంలోనే కల ఇతర దేవాలయాలలో గణేశుడు, అమ్మవారు అన్నపూర్ణేశ్వరి కూడా పూజించబడతారు.



Click it and Unblock the Notifications