Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంచీపురం » ఆకర్షణలు » ఏకాంబరేశ్వర ఆలయం

ఏకాంబరేశ్వర ఆలయం, కాంచీపురం

7

ఏకాంబరేశ్వర  ఆలయం హిందూ మత దేవుడైన శివుడి దేవాలయం మరియు భక్తులు ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యలో దీవెనలు కోసం ఈ ప్రదేశంనకు వస్తారు. క్రీస్తుశకం 600 ముందు కాంచీపురం నగరం యొక్క ఉత్తర భాగంలో ఉన్న ఆలయంను నిర్మించారు. ఆలయం శివుని యొక్క ఐదు అత్యంత గౌరవించే ఆలయాలులో ఒకటి మరియు ఐదు మూలకాలు యొక్క మూలకం భూమి యొక్క గుర్తుగా చెప్పుతారు . ఇది 'పంచభూత స్థలములు' లలో ఒకటి. ఆలయ గోపురం 59మీ.  పొడవైనది మరియు ఇది భారతదేశంలో ఎత్తైన గోపురాలలో ఒకటిగా ఉన్నది.

ఒక స్థానిక ఇతిహాసం ప్రకారం శివుడు యొక్క భార్య అయిన పార్వతీదేవి ఒకసారి పాత మామిడి చెట్టు కింద తపస్సు చేసేను. ఇప్పటికి మామిడి చెట్టు ఆలయం లోపల ఉంది. ఈ ఆలయంను పల్లవ రాజులు నిర్మించారని భావిస్తున్నారు మరియు సున్నితమైన నైపుణ్యంనకు ఒక మంచి ఉదాహరణ. తరువాత, ఆలయ పునర్ నిర్మాణము కాంచీపురం తదుపరి పాలకులచే చేయబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed