Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంచీపురం » ఆకర్షణలు » వైకుంఠ పెరుమాళ్ ఆలయం

వైకుంఠ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం

1

వైకుంఠ పెరుమాళ్ ఆలయం పల్లవ రాజు నందివర్మ ఏడవ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం విష్ణు భగవానుని అంకితం మరియు గర్భగుడి మూడు విభిన్న స్థాయిల్లో ఉన్నాయి. గర్భగుడిలో విష్ణువును చక్కగా చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు పరిమాణంలో భారీ మరియు కూర్చొని మరియు ఆనుకుని ఉన్న వివిధ స్థితిలో విష్ణువును చూపిస్తాయి.

ప్రతి సంవత్సరం వేలమంది భక్తులు ఈ ఆలయంను సందర్శించి విష్ణు దీవెనలను కోరుకుంటారు. ఈ ఆలయ ప్రధాన ఆకర్షణగా ఉన్న1000 స్తంభాలు మందిరంను చూడటానికి వేలాదిమంది పర్యాటకులు వస్తారు. ప్రతి స్థంభం మీద వేరే వేరే విగ్రహలు ఉండి ప్రతి స్థూపాన్ని కూడా ప్రత్యేకంగా చెక్కారు. ఆలయం లోపల మార్గంలో సింహ బొమ్మతో చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి.ఆలయ నిర్మాణం మతం పరంగా కానీ చరిత్ర పరంగా మాత్రమే ఉండుట వల్ల ప్రాచుర్యం పొందింది. ఆలయ గోడలపై చాళుక్యులు మరియు పల్లవులు మధ్య పోరాటం గురించి సంభందించిన రచనలు చెక్కబడి ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed