వాయు మార్గం కాన్పూర్ లో విమానాశ్రయం ఉన్నా వారనికి కేవలం అయిదు విమానాలు మాత్రమే ఢిల్లీ నుండి మూడు కోల్కతా నుండి తిరుగుతాయి. ఎక్కువ మంది లక్నో విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటారు. భారత దేశం లో ని మిగతా నగరాలకి చక్కగా అనుసంధానమైన లక్నో విమానాశ్రయం మిడిల్ ఈస్ట్ లో ని కొన్ని దేశాలకు కూడా చక్కగా అనుసంధానమై ఉంది. కాన్పూర్ నుండి 82 కిలో మీటర్ల దూరం లో లక్నో ఉంది. లక్నో విమానాశ్రయం నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా కాన్పూర్ చేరవచ్చు.