Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కపుర్తాల » ఆకర్షణలు
  • 01జగత్ జిట్ పాలస్

    జగత్ జిట్ పాలస్

    జగత్ జిట్ పాలస్ ను సైనిక స్కూల్ గా చెపుతారు. దీనిని మహారాజ జగజిట్ సింగ్ 1900 – 1908 ల మధ్య నిర్మించారు. దీనిని ఒక ఫ్రెంచ్ శిల్పి రూప కల్పనా చేయటంతో ఇది ప్రసిద్ధ ఫ్రెంచ్ కట్టడాలను పోలి వుంటుంది. పెద్దదైన దర్బార్ హాల్ (దివాన్ ఏ ఖాస్), సున్కేన్ పార్క్ (బైజా)...

    + అధికంగా చదవండి
  • 02జగజీత్ క్లబ్

    జగజీత్ క్లబ్

    జగత్ జీత క్లబ్ భావన నిర్మాణం గ్రీకో రోమన్ శైలి లో జరిగింది. ఇది నగరం మధ్యలో వుంటుంది. కపుర్తాల రాజ కుటుంబ గొప్పదనానికి ఇది ఒక చిహ్నం. 19వ శతాబ్దం లో ఈ భవనాన్ని చ్రుచ్ గా ఉపయోగించారు. 1940 లలో ఒక సినిమా హాల్ గాను , ప్రస్తుతం ఒక క్లబ్ గాను ఇది మారింది.

    + అధికంగా చదవండి
  • 03ఎల్సీ పాలస్

    ఎల్సీ పాలస్

    ఎల్సీ పాలస్ కపుర్తాల లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది ప్రస్తుతం ఒక స్కూల్ గా వుంది. 1862 లో నిర్మించబడిన ఈ పాలస్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కు నివాసం గా కూడా వుండేది. ఈ భవనం పూర్తి గా ఫ్రెంచ్ నిర్మాణ శైలి కలిగి వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 04మూరిష్ మసీదు

    మూరిష్ మసీదు పాలకుల విశాల మనస్తత్వం తెలియ చేస్తూ నగర మధ్యలో వుంటుంది. పురావస్తు శాఖ దీనిని జాతీయ స్మారకంగా గుర్తించింది. దీనిని ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ రూపొందించారు. ఈ నిర్మాణం యొక్క డోమ్ ను మాయో స్కూల్ అఫ్ ఆర్ట్, లాహోర్ కళాకారులు నిర్మించారు. విశాలమైన పరిసరాలను...

    + అధికంగా చదవండి
  • 05పంచ మందిర్

    పంచ మందిర్

    పంచ మందిర్ లో ఐదు చిన్న టెంపుల్స్ వుంటాయి. వీటిలో హిందూ దేముళ్ళు, దేవతలు వుంటారు. సర్దార్ ఫతే సింగ్ అహ్లువాలియా పాలన లో నిర్మించిన ఈ నిర్మాణం పూర్తిగా సాంప్రదాయ, చారిత్రక శిల్ప నైపుణ్యం తో సాగింది. ప్రవేశం లోనే భక్తులు అయిదు గుడులను ఒకే సారి దర్శించ గలరు. ఇండియా...

    + అధికంగా చదవండి
  • 06ఘంటా ఘర్

    ఘంటా ఘర్

    ఘంట ఘర్ అంటే క్లాక్ టవర్. దీనిని 1901 నిర్మించారు. ఆశ్చర్యకరంగా ఈ క్లాక్ మహారాజ జగత్ జిత్ సింగ్ మరణం తర్వాత ఆగి పోయినది. ఈ క్లాక్ టవర్ నిర్వహణ పురవస్తు శాఖ తీసుకుంది. ప్రస్తుతం ఈ గడియారం పని చేస్తోంది.

    + అధికంగా చదవండి
  • 07మజార్ మీర్ నసీర్ అహమద్

    మజార్ మీర్ నసీర్ అహమద్

    ఈ నిర్మాణం ప్రసిద్ధ గాయకుడు మియాన్ తాన్ సేన్ వారసుడు మీర్ నాసిర్ అహమద్ పేరు తో నిర్మించారు. మీర్ నసీర్ కపుర్తాల ఘరానా కనిపెట్టారు. పంజాబ్ కు టాన్ సేన్ సేనియ బీన్ కర్ సాంప్రదాయం అందించారు. ఈ టూంబ్ సంగీతకారులకు, గాయకులకు ఒక తీర్థ యాత్ర వంటిది. ఈ భవనం లోని ఆర్చీలు,...

    + అధికంగా చదవండి
  • 08షాహి సమాధాన్

    షాహి సమాధాన్

    షాహి సమాధాన్ (రాజ స్తూపం) షాలిమార్ గార్డెన్ లో ఒక భాగం. చుట్టూ ఒక కొలను,పార్క్, లైబ్రరీ ఉంటాయ్. ఈ ప్రదేశం కపుర్తాల పాలకుని స్మారకం. మార్బుల్ నిర్మాణం పై ఖరాక్ సింగ్, జగత్ జిత్ సింగ్, పరం జిత్ సింగ్ ల సమాధులు వుంటాయి. ఈ సమాధులు రాచ కుటుంబ ధనిక స్థాయి లో ఎంతో...

    + అధికంగా చదవండి
  • 09స్టేట్ గురుద్వారా

    స్టేట్ గురుద్వారా

    స్టేట్ గురుద్వారా అనే భవనం నగరం మధ్యలో సుల్తాన్ పూర్ రోడ్ లో కలదు. 1915 లో చేసిన ఈ నిర్మాణం ఇండో – సార్సెనిక్ శిల్ప శైలి లో సాగింది. ఎర్ర ఇసుక రాయి తో నిర్మించారు. ప్రస్తుతం ఈ గురుద్వారా కు తెలుపు రంగు పెయింట్ వేశారు. ఈ ప్రదేశం అనేక మంది భక్తులను, టూరిస్ట్...

    + అధికంగా చదవండి
  • 10జూబిలీ హాల్

    జూబిలీ హాల్

    జూబిలీ హాల్ ను 1916 సంవత్సరం లో మహారాజ జగత్ జిత్ సింగ్ పాలన కు గుర్తు గా నిర్మించారు. దీనిలోని దుర్బార్ హాల్ నేడు నవాబ్ జస్సా సింగ్ అహ్లువాలియా గవర్నమెంట్ కాలేజీ గా ఉపయోగిస్తున్నారు. అందమైన ఈ నిర్మాణం కపుర్తాల చేరే పర్యాటకులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. జూబిలీ హాల్ లోని...

    + అధికంగా చదవండి
  • 11విల్లా బ్యూనా విస్టా

    విల్లా బ్యూనా విస్టా

    విల్లా బ్యూనా విస్టా అనేది మహారాజ జగిత్ సింగ్ మనుమడు యొక్క ఒక ప్రైవేటు ప్రాపర్టీ. దీనిని విల్లా అంటారు ఇది సిటీ కి 4 కి. మీ. ల దూరం లో కలదు. ఈ విల్లా ను 1899 లో జే ఓ ఎస్ ఎల్మోర్ డిజైన్ చేసారు. గతం లో ఇది రాయల్ ఫ్యామిలీ కి హంటింగ్ వసతి గా వుండేది. తరావాత దీనిని...

    + అధికంగా చదవండి
  • 12కన్జ్ లి వెట్ ల్యాండ్

    కంజలి వెట్ ల్యాండ్ కపుర్తాల కు 5 కి. మీ. ల దూరం లో కాలి బీన్ నది పై కలదు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. అనేక మొక్కలు, జంతువులు వుంటాయి. సుమారు 40 నుండి 50 వరకు వివిధ రకాల వలస పక్షులకు ఇది నిలయంగా వుంటుంది. ఫోటోగ్రాఫర్ లకు ఇది ఒక స్వర్గం గా వుంటుంది. ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 13వార్ మెమోరియల్

    వార్ మెమోరియల్

    వార్ మెమోరియల్ ను 1923 లో నిర్మించారు. దీనిని కెప్టైన్ ఝాగ్గర్ సింగ్ వార్ మెమోరియల్ అంటారు. దీని నిర్మాణం రెడ్ సంద స్టోన్ తో జరిగింది. ఇక్కడ కపుర్తాల సైనికుడి ఒక కంచు విగ్రహం వుంటుంది. నిర్మాణం ఇండో – సారసునిక్ స్టైల్ శిల్ప కలలో జరిగినది. దీని చుట్టూ పచ్చటి...

    + అధికంగా చదవండి
  • 14దర్బార్ హాల్

    దర్బార్ హాల్

    దర్బార్ హాల్ సిటీ మధ్యలో వుంటుంది. దీనిని ఇండో సరసునిక్ శిల్ప శైలి లో నిర్మించారు. దీనిలో ఇపుడు డిస్ట్రిక్ట్ కోర్టు, డిప్యూటీ కమీషనర్ కార్యాలయం కలవు. ఈ భవనంలోని ప్రతి హాలు కపుర్తాల పాలకుల కళాభిరుచి తెలియ చేస్తుంది. రాళ్ల పై చెక్కిన అనేక పూవులు, లతలు వంటివి వారి...

    + అధికంగా చదవండి
  • 15గురుద్వారా బేర్ సాహిబ్

    గురుద్వారా బేర్ సాహిబ్

    గురుద్వారా బేర్ సాహిబ్ సిక్కులకు ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. ఇది సుల్తాన్పూర్ లోది లో కలదు. మొదటి సిక్కు గురువు గురు నానక్ జి ఇక్కడ 14 సంవత్సరాలు గడిపారు. ఇక్కడ కల బీన్ నది లో స్నానం చేస్తుండగా ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. ఈ ప్రదేశానికి అక్కడ కల బేర్ చెట్టు పేరు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue