దక్షిణ తమిళ్ నాడు లోని అందమైన బీచులలో కారైకాల్ ఇసుక బీచ్ ఒకటి. నీరంటే ఇష్టపడే పర్యాటకులకు ఈ బీచ్ ప్రశాంతత మరియు ప్రక్రుతి సౌందర్యాన్ని కలిగిస్తున్నది. ప్రజల కొరకు రోడ్ ను 2 కి.మీ. అరసలార్ నదితో పాటుగా విస్తృతపరిచారు. ఈ నది వాటర్ స్పోర్ట్స్ ప్రసిద్ధి చెందింది, కనుక మీరు ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలుస్తున్న అరసలార్ నదిలో బోటింగ్ కి వెళ్ళవలసిందే.