Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకల్ » ఆకర్షణలు » మేళా కాసాకుడి

మేళా కాసాకుడి, కరైకల్

1

మేళా కాసాకుడి, కారైకాల్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రామాలలో ఇది ఒకటి మరియు ఇది కారైకాల్ పట్టణం నుండి 7 కిలోమీటర్ల దూరంలో కారైకాల్-నేదున్గాడురోడ్ మీద ఉన్నది. ఇది 12వ శతాబ్దం లో నిర్మించబడిన వరదరాజ పెరుమాళ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్ర అధికారికంగా రక్షింపబడుతున్న ఒక ప్రాచీన స్మారకస్థూపం మరియు ఈ ఆలయం యొక్క బాహ్య మరియు అంతర్గత శిల్పకళ, రాతి చెక్కుళ్ళు పర్యాటకులకు ప్రముఖమైన ఆకర్షణగా నిలిచి ఉన్నది.

మీరు ఈ గ్రామంలోని శ్రీ నాగనాథ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించవొచ్చు. మేళా కాసాకుడి, తిరువతిరై, వైకుండ ఏకాదశి, మాసి మంగం పండుగలు మరియు చితిరై పౌర్ణిమ వేడుకల సమయంలో ప్రధానంగా పర్యాటకులకు ఆకర్షణగా ఉన్నది. ఈ ప్రదేశం మతపరమైన మరియు నిర్మాణ ప్రాముఖ్యత కారణంగా, యాత్రికులు మరియు పర్యాటకులకు ఆకర్షణగా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri