Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకల్ » ఆకర్షణలు » కారైకాల్ అమ్మియార్ ఆలయం

కారైకాల్ అమ్మియార్ ఆలయం, కరైకల్

1

కారైకాల్ అమ్మియార్ ఆలయం ఒక పుణ్యక్షేత్రం, ఇక్కడ కారైకాల్ అమ్మియార్ అనే ఒక ప్రసిద్ధ భక్తి సెయింట్ ను పూజిస్తుంటారు. ఈమె అరవై మూడు Nayanmars మధ్య ఉన్నఏకైక మహిళ. ఇంకా అందంగా ఉన్న ఈ చిన్న ఆలయాన్ని 1929 లో మలై పెరుమాళ్ కట్టించారు. ఈ ఆలయంలో ప్రముఖ దేవత, పునితవతి యొక్క అపారమైన విగ్రహం ఉన్నది.  ఇక్కడి స్థానికులు ఈ దేవతకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని పూజిస్తారు.

ఈమెను భర్త వదిలివేసి వేరొక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు, ఈమె శివుడిని తనను రాక్షసిగా మార్చమని ప్రార్థించింది. తరువాత ఆమె అలంగాడు అరణ్యాల్లో నివసించారు. ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమెకు మదర్ అమ్మైయర్ అనే పేరు పెట్టారు మరియు ఆయన తాండవం చేస్తున్నప్పుడు ఆమె గానం చేస్తుందని చెప్పారు.

ప్రతి సంవత్సరం 'మాంగనీ' పండుగను, 'ఆని' అనే తమిళ నెలలో పౌర్ణమి రోజున లేదా జూన్-జూలై నెలల సమయంలో కారైకాల్ అమ్మియార్ ఆలయంలో జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు ఇక్కడ ప్రార్థనలు జరపటానికి పోటెత్తుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Apr,Tue
Check Out
22 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed