విమాన మార్గం ద్వారా: కరైకుడి దగ్గరలో తిరుచిరాపల్లి లేదా త్రిచి విమానాశ్రయాలు ఉన్నాయి. కరైకుడి నుండి 90 కి. మీ. దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. కరైకుడి నుండి 90 కి. మీ. దూరంలో మదురై ఎయిర్ పోర్ట్ ఉన్నది. సింగపూర్,దుబాయ్, షార్ ఝా, కువైట్, కొలంబో మరియు కులలంపూర్ నుండి ఇంటర్నేషనల్ విమానాలు త్రిచి ఎయిర్ పోర్ట్ కు ఉన్నాయి.