Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్గిల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు లెహ్ మరియు శ్రీనగర్ ల నుండి కార్గిల్ కు నేరు బస్సులు కలవు. శ్రీనగర్ కు జమ్మూ, చండి గర్ , ఢిల్లీ , పహల్గాం , లెహ్ లనుండి బస్సులు కలవు. టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ బస్సులలో కూడా తరచుగా ప్రయాణించవచ్చు.