Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్గిల్ » వాతావరణం

కార్గిల్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయంకార్గిల్ సందర్శనకు మే మరియు జూన్ నెలలు అనుకూలం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పర్యటనకు అనుకూలంగా వుంటాయి.

వేసవి

వాతావరణంకార్గిల్ ఆర్కిటిక్ మరియు డెసర్ట్ వాతావరణాలు రెండూ కలిగి వుంటుంది. వింటర్ లో మంచు అధికంగా కురుస్తుంది. దానితో చాలా మార్గాలు మూసివేస్తారు. కార్గిల్ లో వింటర్ భయానకం.ఉష్ణోగ్రతలు - 48 డిగ్రీలకు పడిపోతాయి. అయితే, సమ్మర్ వస్తే చాలు వేడి ఎక్కుతుంది. వర్షాలు చాలా తక్కువ.వేసవి కాలంవేసవి కాలం ఏప్రిల్ లో మొదలై సెప్టెంబర్ వరకూ కొనసాగుతుది. ఈ కాలం ఎంత వేడి గా ఉన్నప్పటికీ వూల్లెన్ దుస్తులు అవసరమే. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు గా వుంటుంది. చాలా మంది టూరిస్టులు ఈ సమయం లో ఇక్కడకు వస్తారు.

వర్షాకాలం

చలికాలం

శీతాకాలంశీతాకాలం అక్టోబర్ లో మొదలై మార్చ్ వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు -48 డిగ్రీల వరకూ పడి పోయి మంచు గడ్డ కట్టి భరించలేని వాతావరణంగా వుంటుంది. మార్గాలు మూసుకు పోతాయి. ఈ సమయం లో పర్యటన సూచించ దగినది కాదు.