Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్గిల్ » ఆకర్షణలు
  • 01ముల్బెఖ్ ఆరామం

    ఈ ఆరామం కార్గిల్ కు 45 కి. మీ.ల దూరం లో ముల్బెఖ్ గ్రామం లో కలదు. ఈ ఆరామం రోడ్ కు 200 మీ. ల ఎత్తున ఒక కొండపై వుంటుంది. దీనిలో బుద్ధుడి విగ్రహం 9 మీ. ల పోడవు వుంటుంది. ఈ విగ్రహం లడఖ్ ప్రాంతంలో బౌద్ద మత వ్యాప్తికి గాను 8వ శతాబ్దంలో ప్రచారకులు అక్కడకు తెచ్చారు. ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 02రాంగ్ డం ఆరామం

    రాంగ్ డం ఆరామం సముద్రమట్టానికి 3657 అడుగుల ఎత్తున కల రాంగ్ డం గ్రామం లో కలదు. దీనిని 8వ శతాబ్దం లో నిర్మించారు. ఈ ఆరామంలో గల మ్యూజియం అనేక టిబెట్ కళాకృతులను కలిగి వుంటుంది. ఇక్కడ సుమారు 40 మంది బౌద్ధ సన్యాసులు వుంటారు.

     

    + అధికంగా చదవండి
  • 03జోంగ్ ఖుల్ ఆరామం

    జోంగ్ ఖుల్ ఆరామం

    జోంగ్ కుల ఆరామం పాడుం - కిస్త్వార్ ట్రెక్కింగ్ మార్గం లో ఒక గుహ వద్ద కలదు. నరోప అనే ఒక భారతీయ యోగా గురువు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడు. దీనిని ఆయన అక్కడ వున్నపుడు రెండు గుహల మధ్య నిర్మించారు. గుహ గోడలు పురాతన చిత్రాలు కలిగి వుంటాయి.

     

    + అధికంగా చదవండి
  • 04ఫోకార్

    ఫోకార్

    ఫోకార్ ఆరామం షార్ గోలే ఆరామం సమీపం లో ఒక కొండపై కలదు. ఈ ప్రదేశాన్ని ఫోకార్ రిజోంగ్ అంటారు. ఈ ప్రదేశం ధ్యానానికి అనుకూలం. దీని చుట్టూ గుహలు, శిఖరాలు, ఇంకా ఇతర మత కేంద్రాలు కలవు.టూరిస్టులు ట్రెక్కింగ్ లో పైకి రెండు మార్గాలలో చేరాలి. ఒకటి 1 కి. మీ. పొడవు గుహ మార్గం...

    + అధికంగా చదవండి
  • 05పాడుం

    పాడుం

    పాడుం ప్రాంతాన్నే పదం అని కూడా అంటారు. ఇది కార్గిల్ నుండి 240 కి. మీ.ల దూరం లో కలదు. పూర్వకాలం లో జన్స్కార్ సామ్రాజ్యానికి ఇది రాజధానిగా వుండేది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ అంటే ఒక స్థానిక రాజుకి గల ఒక బురద పాలస్ , ఒక ఆరామం, నది ఒడ్డున కల 8 వ శతాబ్దం నాటి ఒక గుహ. సమీపం...

    + అధికంగా చదవండి
  • 06జంగలా

    జంగలా

    జంగలా జన్స్కార్ తాలూకా లో పాడుం టవున్ కు సుమారు 35 కి.మీ.ల దూరం లో గల ఒక చిన్న పట్టణం. శీతాకాలం లో జన్స్కార్ నది పడుం నుండి జంగలా మార్గంలో పూర్తిగా గడ్డ కడుతుంది. అపుడు ఏర్పడే మంచుగడ్డపై నడక సాగించవచ్చు. దీనిని స్థానిక భాషలో చాదార్ అంటారు. ఈ మార్గంలో కల చిన్న...

    + అధికంగా చదవండి
  • 07జన్స్కార్..వర్జిన్ వాలీ

    జన్స్కార్ ఒక తాలూక. ఇది కార్గిల్ జిల్లా లో ఉత్తరంగా కలదు. సంవత్సరం లో సుమారు ఎనిమిది నెలల పాటు మంచుతో కప్పబడి, ఇతర ప్రపంచం నుండి వేరుగా వుంటుంది.ఇక్కడి ఎత్తైన ప్రదేశం లో రెండు ప్రసిద్ధి సరస్సులు కలవు. ఎన్నో బౌద్ధ ఆరామాలు కలవు. ఈ బౌద్ధ అరామాల శిల్ప శైలి, సరస్సుల...

    + అధికంగా చదవండి
  • 08ఫుగ్ తాల్ ఆరామం

    ఫుగ్ తాల్ ఆరామం

    ఫుగ్ తాల్ ఆరామం ప్రదేశ అంద చందాలు తప్పక చూడాలి. ఇది పెద్ద నది లున్జ్ఞాక్ ప్రవహించే చోట ఒక పెద్ద గుహకు వెలుపలి భాగంలో వుంటుంది. జన్స్కార్ ప్రాంతంలో ఈ ఆరామం వేలివేసినట్లు అన్నిటికి దూరం గా వుంటుంది. ఈ ఆరామం 12 వ శతాబ్దంలో కనుగొన్నారు. దీనిలో అందమైన కుడ్య చిత్రాలు,...

    + అధికంగా చదవండి
  • 09షార్ గోలే ఆరామం

    షార్ గోలే ఆరామం

    షార్ గోలే ఆరామం పసుపు టోపీ తెగ బౌద్ధ ఆరామం. ఇది శార్గోలె గ్రామం లో కలదు. దీనిలో ఒక బోధి సత్త్వ విగ్రహం వుంటుంది. తారా దేవి, అనే హిందూ దేవత మూడు రూపాలలో వుంటుంది. ఈ విగ్రహాన్ని చెక్క తో చేసారు. పర్యాటకులు ఇక్కడే కల కాంటి లీవర్ అరామాన్ని కూడా చూడవచ్చు.

    ...
    + అధికంగా చదవండి
  • 10సాని ఆరామం

    సాని ఆరామం

    సాని గ్రామం లో కల సాని అరామాన్ని తుర్తోట్ గ్యాట్ అని అంటారు. ప్రపంచం లోని బౌద్ధులకు గల ప్రసిద్ధి క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆరామం, ప్రపంచంలోని 8 ప్రసిద్ధి ఆరామాలలో ఒకటి. దీనిని ఖ్యాతి గాంచిన నరోపా, పద్మసంభవ, మార్పా వంటి బౌద్ద గురువులు సందర్శించారు . దీనిని కుషాన్...

    + అధికంగా చదవండి
  • 11కర్షా ఆరామం

    కర్షా ఆరామం పాడుం కు  సుమారు 10 కి. మీ.ల దూరం లో కలదు. ఇది అతి పెద్దది. ఇందులో సుమారు 150 మంది బౌద్ధ సన్యాసులు వుంటారు. అనేక ప్రార్థన స్థలాలు కలవు. ఈ ప్రాంతంలో ఇది ధనిక ఆరామం. దీనిని ఫగ్స్పా శేరాబ్ 11 వ శతాబ్దం లో స్థాపించారు. దీనిలో రెండు పెద్ద హాళ్ళు ,...

    + అధికంగా చదవండి
  • 12స్తోంగ్ డే ఆరామం

    స్తోంగ్ డే ఆరామం

    స్తోంగ్ డే ఆరామం పండుం కు 20 కి. మీ.ల దూరంలో ఉత్తరంగా కలదు. ఒక కొండ పై కట్టబడింది. ఈ ఆరామం లో పసుపు రంగు టోపీ బౌద్ధ సన్యాసులు సుమారు 60 మంది వుంటారు. గొన్ ఖాంగ్ లేదా టెంపుల్ ఆఫ్ గార్డియన్ దేవతలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ .

     

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue