Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నాల్ » ఆకర్షణలు » దుర్గా భవానీ ఆలయం

దుర్గా భవానీ ఆలయం, కర్నాల్

1

దుర్గా మాతా లేదా దుర్గా భవానీ భారతదేశం మరియు విదేశాలలో కోట్లాది హిందువులు పూజిస్తున్నారు. ఆమె భక్తులు ఆమెను వారి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక నేపథ్యాలు బట్టి వారి సొంత దృక్కోణాలు కలిగి ఉన్నప్పటికీ ఆమెను ప్రపంచవ్యాప్తంగా మానవులు అందరు దైవిక తల్లిగా మాత్రమే భావిస్తారు. కానీ అన్ని దేవుళ్ళ మరియు దేవతలకు కూడా తల్లి వంటిదే.

ఆమె లార్డ్ శివకు శాశ్వతమైన తోడుగా ఉండి మరియు చెడు శక్తులను కూలదోసే క్లిష్ట సమయాలలో అతనికి సాయం చేస్తుంది. ఉదాహరణకు మహిషాసుర్ అనే రాక్షసుడు తన తల మీద తన చేతులు పెట్టుకొంటేనే మరణం సంభవించాలని శివుని వద్ద వరం పొందెను. అప్పుడు మహిషాసుర్ అనే రాక్షసుడిని చంపడంలో దేవతలకు సహాయపడేను. దుర్గాదేవి ఒక అందమైన నాట్యగత్తె రూపం ధరించి ఆమె తన తలపై తన చేతులు పెట్టటం మరియు ఆ రాక్షసుడు మంత్రముగ్ధుడై తనకు తానుగా తన తలపై చేతులు పెట్టుకొని మరణించేను.

దుర్గాదేవిని తొమ్మిది రోజులు సందర్శించి మరియు పదవ రోజున నిష్క్రమించునని నమ్ముతారు. నవరాత్రి పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. పదవ రోజు దశమి పండుగతో ముగుస్తుంది. కర్నాల్ లో పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఈ చారిత్రక దుర్గాదేవి భవానీ ఆలయం వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. అధిక సంఖ్యలో భక్తులు ఆమె ఆశీస్సుల కొరకు సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue