భవాని ఖడగేశ్వర్ దేవాలయం అందమైనది. దేవలే గ్రామంలో కలదు. ఇది కర్నాలాకు సమీపంలో కలదు. ఈ దేవాలయంలో లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఇది ఒక కొండపై ఉండి చుట్టూ నీటి సరస్సులు కలిగి ఎంతో పురాతనమైనదిగా ఉంటుంది. బుద్ధుడి కాలంనాటి కొన్ని కొండ గుహలు కూడా చూడవచ్చు. దేవాలయ చుట్టుపట్ల ప్రాంతాలు మీకు ఎంతో ఆనందం కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications