Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నాల » ఆకర్షణలు » కర్నాల కోట

కర్నాల కోట, కర్నాల

3

కర్నాల పట్టణంలో కర్నాల కోట ప్రధాన ఆకర్షణ. దీనినే ఫన్నెల్ హిల్ అని కూడా అంటారు. ఈ కోట కర్నాల బర్డ్ శాంక్చురీ ఆవరణలో కలదు. ఇది రెండు కోటలుగా ఉంటుంది. ఒకదాని కంటే ఎత్తుగా మరొకటి ఉంటుంది.  ఎత్తైన కోట,  షుమారుగా 125 అడుగుల స్తంభాలు అగ్గిరాయితో కట్టబడి ఉంటుంది. దీనిని స్ధానికంగా పాండు టవర్ అంటారు. దీనినుండి గతంలో సిపాయిలు అన్ని ప్రాంతాలను కనిపెట్టేవారు. ప్రస్తుతం ఇది శిధిలావస్ధలో కలదు.  ఈ కోటలో పర్షియా మరియు మరాఠి భాషలలో కొన్ని శాసనాలు కలవు. పర్షియా భాషలో సయ్యద్ నూరుద్దీన్ ముహమ్మద్ ఖాన్, హిజ్రి, 1147 ఎహెచ్ (1735 సిఇ) అని వ్రాయబడి ఉంటుంది. బహుశ ఇది సుమారుగా మొగలుల పాలన నాటిది కావచ్చు. కర్నాల కోటలో ఒక నీటి తొట్టె కలదు. ఈ ప్రదేశంనుండి అద్భుతమైన రీతిలో రాజక్ మచ్చి కోట మరియు ప్రబల్ గడ్ కోటలు దూరానికి కనపడతాయి.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed