తిరుముక్కుడల్ సంఘం అనే అర్ధం వచ్చే ‘ముక్కుడల్’ అనే పదం నుండి వచ్చింది. తిరుముక్కుడల్ పలర్, చెయ్యర్, వేగవతి అనే మూడు నదుల సంగమం. ఈ ప్రాంతం వలజాబాద్ నుండి 4 కిలోమీటర్ల దూర౦లో ఉంది. భారతదేశం లోని పురావస్తు శాఖవారు తిరుముక్కుడల్ ని ఒక పురాతన స్థలంగా గుర్తించారు. ఇక్కడికి సమీపంలో తొండైమన్ వంశ పరిపాలనలో నిర్మించిన పురాతన ఆలయం ఉంది. అగస్తిశ్వర, అ౦జనాక్షి ఈ ఆలయ ప్రధాన దేవతలు.