Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరూర్ » ఆకర్షణలు » పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం

పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం, కరూర్

1

పుగాలిమలై శ్రీ ఆరుపడై మురుగన్ ఆలయం కరూర్ కి ఆగ్నేయంలో పుగాలుర్ వద్ద ఉంది. ఈ ఆలయం కావేరి నది సమీపంలో వేలయుతన్పాలయం వద్ద కొండపైన ఉన్న పురాతన ఆలయాలలో ఒకటి. అందమైన శిల్పాలకు ప్రసిద్ది చెందిన ఈ ఆలయం చేరాల సమయంలో నిర్మించబడింది. ఇక్కడి ప్రధాన దేవత మురుగన్ లేదా సుబ్రమణ్యం. ఫిబ్రవరి మొదటి వారంలో జరుపుకునే తైపూసం ఈ ఆలయ అత్యంత ప్రసిద్ధ పండుగ. ఈ సందర్భంలో, భక్తులు ఈ ఆలయ దేవతను రధంపై ఉంచి రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిప్పుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat