కార్వార్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - గోవాలోని డబోలిం విమానాశ్రయం స్ధానిక మరియు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కార్వార్ చేరవచ్చు. దీని దూరం 98 కి.మీ. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ దేశాలకు బాగా అనుసంధానించబడింది. ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలనుండి ఇక్కడకు చేరవచ్చు. డబోలిం విమానాశ్రయం నుండి అనేక ఛార్టర్ విమానాలు కూడా కలవు.