బస్ ప్రయాణం - పర్యాటక ప్రదేశం కార్వార్ కు బస్ సౌకర్యాలు అనేకం. అనేక లగ్జరీ, డీలక్స్, సెమి డీలక్స్ బస్ లు కార్వార్ కు సమీప నగరాలనుండి అంటే మంగుళూరు, బెంగుళూరు మైసూర్ నుండి కలవు.