క్రిస్ట్ చర్చి టవున్ లోని ఒక ప్రసిద్ధ మత పర సంస్థ. మాల్ రోడ్ లో కలదు. 1884 లో నిర్మించిన ఈ చర్చి గోతిక్ శిల్ప శైలి లో వుంటుంది. ఈ చర్చి సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్, బార్నబాస్ ల గౌరవార్ధం నిర్మించారు. హిల్ టవున్ లో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.
ఈ పెద్ద చర్చి ఒక క్రాస్ ఆకారం లో వుంది ఒక క్లోక్ టవర్ , సన్ డయల్ కలిగి రోజులో టైం చూపేదిగా వుంటుంది. సమీపం లో సుమారు 1850 ల నాటి పురాతన స్మశానం కూడా ఒకటి ఇక్కడ కలదు. 1970 ల వరకూ ఈ చర్చి చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ అధీనం లో కలదు. తర్వాత చర్చి ఆఫ్ నార్త్ ఇండియా చే తీసుకొనబడింది. దీనిలో జోసెఫ్ మరియు మేరీ చేతులలో కల అందమైన జీసస్ క్రిస్ట్ పర్యాటకులకు ఒక మంచి ఆకర్షణ.



Click it and Unblock the Notifications