కథువాకు 15 కి. మీ.ల దూరం లో ఇది ఒక పురాతన శివాలయం. దీని చరిత్ర 4వ శతాబ్దం నాటిది. దీనిని ఉజ్జయని రాజు విక్రమాదిత్యుడు కట్టించాడని చెపుతారు. ఎయిర్ వాన్ గ్రామం రావి నది ఒడ్డున కలదు. గుడిలో పూజలు చేసే ముందు భక్తులు ఇక్కడ కల చెలమలలో పుణ్య స్నానాలు చేస్తారు.
అస్థికలు హరి ద్వార్ వెళ్లి అక్కడ నిమజ్జనం చేయలేని వారు, వాటిని ఇక్కడ కల గుప్త గంగ లో కలుపుతారు. ఈ టెంపుల్ ను వైశాఖి, శివరాత్రి సందర్భాలలో భక్తులు అధిక సంఖ్య లో సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications