బని ఒక చిన్న అందమైన లోయ. ఎల్లపుడూ ఐస్ తో ఈ వాలీ కప్పబడి వుండటం చేత, దీనిని కథువాకు మినీ కాశ్మీర్ అంటారు. సేవా రివర్ తో పాటు ఇది సముద్ర మట్టానికి 4200 అడుగుల ఎత్తున కలదు. ఇక్కడ అనేక జలపాతాలు, ప్రవాహాలు, అందమైన మైదానాలు కలవు. చంబ, భాదేర్వా, లకు వెళ్ళే ట్రెక్కర్లు దీనిని బేస్ క్యాంపుగా వాడతారు.



Click it and Unblock the Notifications