మాత బాల సుందరి టెంపుల్ పరోలె లో కథువా కు 13 కి. మీ.ల దూరం లో కలదు. టెంపుల్ చుట్టూ మామిడి చెట్లు వుంటాయి. దీనినే బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు. ఇతిహాసం మేరకు ఒక బ్రాహ్మణుడు తన కొడవలితో గడ్డి కోసే సమయంలో అది ఒక రాతికి తగిలి రక్తం వచ్చిందని, అతనికి కలలో మాత ప్రత్యక్షమై ఆ రాతిని గుడిలో పెట్టి పూజలు చేయమని చెప్పినట్లు చెపుతారు. ఇక్కడ నవరాత్రి పండుగ బాగా జరుగుతుంది.



Click it and Unblock the Notifications