Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కీల్పెరుంపల్లం

కీల్పెరుంపల్లం – కేతువు నవగ్రహ ఆలయ౦!

6

కీల్పెరుంపల్లం దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు లోని చిదంబరం జిల్లలో ఉన్న ఒక చిన్న మోటైన, అందమైన ప్రదేశం, ఇది తిరువెంకడు కి చాలా దగ్గరలో ఉంది, ఇది కీల్పెరు౦పల్లం ఆలయానికి ప్రసిద్ధిచెందింది.

ఈ గ్రామ౦ విదేశీ పర్యాటకులలో బాగా ప్రసిద్ధిచెందింది, ఎవరు చూడాలి అనుకుంటున్నారు, భారతదేశంలోని సంపన్న సంస్కృతీ, వారసత్వ అనుభవాన్ని పొందాలి అనుకుంటున్నారు? నిజానికి, చాలామంది పర్యాటకులు ఆవు పాలుతీయడం, వ్యవసాయం చేయడం తోపాటు ఇక్కడ జరిగే రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనడానికి ఎక్కువరోజులు ఈ గ్రామంలో ఉండడానికి ఇష్టపడతారు.

కీల్పెరుంపల్లంలోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఆలయాలు, బీచ్ లు :

కేతు విగ్రహం ఉన్న ఆలయ౦ ఈ కీల్పెరుంపల్ల౦ గ్రామంలోని ప్రధాన ఆకర్షణ, ఈ కారణం వల్ల ఈ ఆలయం కేతు ఆలయంగా కూడా ప్రసిద్ది గాంచింది. ప్రజలు కేతుగ్రహాన్ని పూజించడానికి, గ్రహ దోషాలను నివారించుకోవడానికి ఇక్కడికి వస్తారు.

కీల్పెరుంపల్లం గ్రామానికి దగ్గరలోని పూంపుహార్ బీచ్ మరో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ బీచ్ స్థానికులు, పర్యాటకులు వేడిగా ఉన్న రోజున ఇక్కడికి వచ్చే ఇష్టమైన విహార, విశ్రాంతి ప్రదేశం.

కీల్పెరుంపల్లం చుట్టూ ఉన్న ఇతర నవగ్రహ ఆలయాలు

మిగిలిన 8 నవగ్రహ స్థలాలు కీల్పెరుంపల్లం (ఇది తొమ్మిది నవగ్రహ ఆలయాలలో లేదా స్థలాలో ఒకటి) సమీపంలో ఉన్నాయి. తిరునల్లార్ (శని), కన్జనూర్ (శుక్రుడు), సూర్యనార్ కోయిల్ (సూర్యుడు), తిరువెంకడు (బుధుడు), తిన్గాలూర్ (చంద్రుడు లేదా కేతువు), అలంగుడి (గురువు), వైదీశ్వరన్ కోయిల్ (కుజుడు), తిరునాగేశ్వరం (రాహు) ఆలయాలు కీల్పెరుంపల్లం కి సమీపంలో ఉన్నాయి.

చేరుకొనే సౌలభ్యం, వాతావరణం

కీల్పెరుంపల్లం కి విమానాశ్రయం కానీ రైల్వే స్టేషన్ కానీ లేవు, కానీ ప్రభుత్వమువారి అద్భుతమైన నిర్వహణ వల్ల రహదారి గుండా ఈ ప్రాంతానికి తేలికగా చేరుకోవచ్చు. ఈ గ్రమానికి రాకపోకలకు ప్రతిరోజూ రాష్ట్ర ప్రభుత్వ బస్సులు నడుస్తాయి, అయితే ఈ గ్రామానికి డీలక్స్ బస్సులు కానీ, ఎయిర్ కండిషన్ బస్సులు కానీ లేవు. శీతాకాలంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కావున పర్యాటకులు ఈ గ్రామానికి గుంపులుగా వస్తారు, వేసవిలోని మండే సూర్యుడి వల్ల ఎవరూ ఇబ్బంది పడనఖ్ఖరలేదు.

కీల్పెరుంపల్లం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కీల్పెరుంపల్లం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కీల్పెరుంపల్లం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కీల్పెరుంపల్లం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా ఈ గ్రామం కీర్పెరుంపల్లం నుండి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబకోణం కి మంచి రహదారి గుండా అనుసంధానించబడి ఉంది. కుంబకోణం నుండి ఈ గ్రామానికి రోజుమార్చి రోజు బస్సులు నడుస్తాయి. బస్సులు నామమాత్రపు చార్జీలతో, ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ గ్రామం చేరుకోవడానికి షుమారు ఒకటిన్నర గంటలు పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా కీర్పెరుంపల్లం కి సమీప రైల్వే స్టేషన్ కుంబకోణం లో ఉంది. ఈ స్టేషన్ గ్రామం నుండి62కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది చెన్నై, రామేశ్వరం, మదురై, తిరుపతి, క్విలాన్ వంటి నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది. రైల్వే స్టేషన్ నుండి సెంట్రల్ బస్ స్టాండ్ లోని బస్సులలో లేదా ప్రైవేట్ టాక్సీలలో కీల్పెరుంపల్లం చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా కీర్పెరుంపల్లం గ్రామంలో విమానాశ్రయం లేదు, 151 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిచీ సమీప విమానాశ్రయం. త్రిచి విమానాశ్రయం దేశీయ విమానాలకు మాత్రమె కేటాయించబడింది, అయితే ఇది చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాగా అనుసంధానించబడి ఉంది. త్రిచి విమానాశ్రయం నుండి ప్రైవేట్ టాక్సీలలో కీర్పెరుంపల్లం చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu