Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » శాంతా క్రూజ్ కేథడ్రల్ బసిలికా

శాంతా క్రూజ్ కేథడ్రల్ బసిలికా, కొచ్చి

3

 

 

 

 

 

కొచ్చి పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా శాంతా క్రూజ్ కేథడ్రల్ బసిలికా ని చెప్పుకోనవచ్చును. భారత దేశం లో ని మొట్ట మొదటి చర్చిల లో ని ఒకటిగా ఉన్న ఈ కేథడ్రాల్ ఫోర్ట్ కొచ్చి లో ఉంది. దేశం లో ఉన్న ఎనిమిది బాసిలికాలలో ఇది ఒకటి. భారత పురావస్తు శాఖ వారు ఈ చర్చ్ మరియు ఈ హెరిటేజ్ భవనం యొక్క వాస్తవికతను కాపాడడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ భవనం నిర్మాణ మరియు వైభవం యొక్క అత్యుత్తమ కలయిక. మధ్య యుగ ప్రభావం కల కొన్ని భవనాలలో ఒకటిగా ఈ భవనాన్ని చెప్పుకోవచ్చు. కాథలిక్ భవనాలని కూల్చి వేసిన డచ్ వారి చేతిలోంచి రక్షింపబడిన కొన్ని భవనాలలో ఈ భవనం కూడా ఉంది. ఈ భవనం లో ఉన్న కాన్వాస్ చిత్రాలు మరియు గోడలపై చిత్రింపబడిన చిత్రాలు క్రీస్తు పుట్టుక మరియు మరణానికి సంబంధించిన కథలు వివరిస్తాయి. చివరి సప్పర్ గురించి వివరించబడిన చిత్రం ఈ చర్చ్ కి ప్రధాన ఆకర్షణ.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed