Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, కొచ్చి

5

 

 

 

 

 

1503 లో నిర్మించబడిన సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి భారత దేశంలో మొట్టమొదటి యూరోపెయన్ చర్చి. ఎన్నో దండయాత్రలు, అసంఖ్యాకమైన స్థావరాలకి సాక్ష్యంగా నిలవడం వల్ల ఈ చర్చి కి కొచ్చి లో ని సంస్కృతిక చరిత్రలో ప్రముఖ స్థానం లభించింది. ఫోర్ట్ కొచ్చి కి సమీపంలో ఈ చర్చి ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా కి ఈ చర్చి కి ఒక సంబంధం ఉంది. వాస్కోడి గామా ఈ చర్చి లో నే తన తుది శ్వాస విడిచారు. 14 సంవత్సరముల తర్వాత ఇతని శరీరాన్ని లిస్బన్ కి పంపించారు. ఈ చర్చి ని మొదట్లో చెక్కతో తయారు చేశారు. 1506 లో ఫ్రాన్సిస్కన్ పకీరులచే ఈ చర్చ్ రాతి సున్నంతో, ఇటుకలతో పునర్నిర్మాణం చెప్పట్టారు.

1516 లో పునర్నిర్మాణం పూర్తయ్యింది. అసమ్మతి వాదులైన డచ్ వారు నగరాన్ని అక్రమించున్నప్పుడు ఈ రోమన్ కేథలిక్ చర్చిని మాత్రం పడగొట్టలేదు. పిమ్మట, 1804 లో ఆంగ్లికన్ లకి ఈ చర్చ్ పై నియంత్రణాధికారాన్ని డచ్ వారు ఇచ్చారు. అప్పుడు ఈ చర్చి సెయింట్ ఫ్రాన్సిస్ కి అంకితమివ్వబడింది.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat