Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » సెయింట్ మేరీ కేథడ్రాల్ బసిలికా

సెయింట్ మేరీ కేథడ్రాల్ బసిలికా, కొచ్చి

2

కేరళలో ఉన్న అతి పురాతన చర్చులలో సెయింట్ మేరీ కేథడ్రల్ బసిలికా ఒకటి. 112 AD లో ఈ చర్చ్ ని కట్టారు. అయితే 20 వ శతాబ్దంలో మార్ లూయిస్ పజ్హేపరంబిల్ మార్గదర్శకత్వం తో ఈ చర్చ్ ని పునర్నిర్మించారు. 1974 మార్చ్ 20 న ఈ కేథడ్రాల్ కి బసిలికా హోదాని పోప్ పాల్ VI కల్పించారు. మేరీ భక్తులు ఎందరికో ఈ ప్రాంతం గొప్పదైన ఆధ్యాత్మిక ప్రాంతం.

రోమన్ బసిలికా శైలి లో ఈ కేథడ్రల్ ని నిర్మించారు. తరతరాల నిర్మాణకళ చరిత్రలో ఇది ఒక అద్భుతం. చర్చ్ ని సందర్శించడానికి వచ్చిన వారు, కొవ్వొత్తులు వెలిగించడానికి అనుమతి ఉంది. ఎర్నాకుళం కి సమీపంలో ఉండడం వల్ల ఈ చర్చి కి రోడ్డు మార్గం ద్వారా సులభం గా చేరుకొనవచ్చును.

 

 

 

 

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu