Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » వెల్లింగ్టన్ ఐలాండ్

వెల్లింగ్టన్ ఐలాండ్, కొచ్చి

2

 

 

 

 

 

కొచ్చి నగరంలోకి వచ్చే ఒక ప్రాంతం వెల్లింగ్టన్ ఐలాండ్. నేడు ఈ ద్వీపం కొచ్చిసరస్సు లోని భూభాగం మీద నెలకొని ఉంది. సరస్సులో కొంత భాగాన్ని ఇసుకతో నింపి ఈ ఐలాండ్ ని సృష్టించడానికి ఏంతో కృషి చేసారు. ఈ ప్రాంతం కొచ్చిలో ని ఓడరేవులో చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశం అవ్వటం వల్ల ప్రాముఖ్యత సంతరించుకుంది.

కొచ్చి, భారత సైన్యానికి నావికాదళ స్థావరం అవడం కూడా వెల్లింగ్టన్ ఐలాండ్ ప్రాముఖ్యతను పెంచుతుంది. ఈ ఐలాండ్ 1936 లో వెంబనంద్ సరస్సు పై నిర్మించారు. కొచ్చీ లో ని కొత్త నౌకాశ్రయం ఏర్పాటు చెయ్యడానికి ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైనది. తాజ్ మలబార్ వంటి ప్రసిద్డ్డ మైన హోటల్స్ ఎన్నో వెల్లింగ్టన్ ఐలాండ్ లో ఉన్నాయి. ద్వీపం లో ని సుందరమైన ప్రాంతంలో సముద్రం ముఖద్వారం వద్ద నిర్మించిన స్విమ్మింగ్ పూల్ సౌలభ్యం ఈ హోటల్లో ఉంది.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun