కొల్హాపూర్ అనగానే ప్రతివారి మనసులో ముందుగా మేదిలేది కొల్హాపూర్ చెప్పులు. ఈ సాంప్రదాయ పాదరక్షల పరిశ్రమ కొల్హాపూర్ లో చాలా ప్రత్యేకమైనది, అదేవిధంగా భారతదేశంలో ఎంతో ప్రసిద్దిచెందింది. ఈ చెప్పులు యంత్రంతో తయారుచేయకుండా, చేతులతో తయారుచేయడమే వీటి ప్రత్యేకత.కొల్హాపూర్ నగలకు, మసాలా ద్రవ్యాలకు ప్రసిద్ది పొందింది. ఇక్కడ రోజూ ఖాంది పేడీ, కొల్హాపురి లాసన్ మసాల చట్నీ వంటి కొన్ని పదార్ధాలు ఎక్కువగా అమ్ముతారు.



Click it and Unblock the Notifications