Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లాం » ఆకర్షణలు » మయ్యనాడ్

మయ్యనాడ్, కొల్లాం

2

కొల్లాం కి 10 కి.మి. దూరం లో ఉన్న చిన్న సుందరమైన గ్రామమిది. కొల్లాం నుంచీ, కొట్టాయం నుంచీ బస్సు సౌకర్యం కలిగిన ఈ చిన్న గ్రామం పరవూర్ సరస్సు దగ్గర్లో ఉంది. ఈ గ్రామంలో అరేబియా సముద్రానికి సమాంతరంగా గల పొడవాటి తీర ప్రాంతం చేపలు పట్టడం వంటి సముద్ర కార్యకలాపాలకి ప్రసిద్ది.

అయితే ఈ ప్రాంతం లోని గుడులు గోపురాల వల్ల ఏర్పడ్డ సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ ప్రాంతానికి ఎక్కువ పేరు తెచ్చింది. కళాది శ్రీ శంకరాచార్య చే స్థాపించిందిగా భావించబడుతున్న ఉమయనల్లోర్ లోని సుబ్రమణ్య గుడి , ఇక్కడి ముఖ్య మత కేంద్రం. కేరళ కౌముది అనే మళయాల డైలీ కి పుట్టిల్లు కావడం వల్ల ఈ ప్రాంతానికి సాహిత్య, ప్రచార మాధ్య చరిత్రలోనూ స్థానం దక్కింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat