Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లాం » ఆకర్షణలు » అడ్వెంచర్ పార్క్

అడ్వెంచర్ పార్క్, కొల్లాం

1

కొల్లాం నగర కేంద్రానికి 3 కి.మి. దూరం లో అష్టముడి సరస్సు ఒడ్డున ఉన్న ఈ అడ్వెంచర్ పార్క్ సందర్శకులని బాగా ఆకర్షిస్తుంది. విరామ క్రీడలకి, పొద్దుపుచ్చడానికీ ఇది సరైన స్థలం. అక్కడి కయ్యి నీళ్ళ లో ప్రయాణించడం ఎంతో మంది సందర్శకులకి ఇష్టమైన క్రీడ.

కొల్లాం పర్యాటక అభివృద్ది మండలి ఈ సరస్సు నీళ్ళలో పడవ ప్రయాణాలని నిర్వహిస్తుంది. అయితే వీఇచ్చే చిన్న పడవలే కాక సందర్శకులు స్పీడ్ బ్ఫ్ట్స్, లగ్జరీ బోట్స్, పవర్ బోట్స్ వంటివి కూడా అద్దె కి తీసుకోవచ్చు. దాదపు 48 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న ఈ అడ్వెంచర్ పార్క్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ కి దగ్గర్లో ఉంది.

ఈ పార్క్ ఆవరణ లో ఉన్న పిల్లల ట్రాఫిక్ పార్క్, బోట్ క్లబ్ కేరళ పర్యాటక అభివృద్ది సంస్థ నిర్వహణ లో ఉన్నాయి. అద్భుతమైన పెయింటింగ్స్, గోడకి చెక్కిన చిత్రాలు ఉండే పారంపర్య మ్యూజియం కూడా ఈ పార్క్ కి దగ్గరలోనే ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu