చేన్నకేశవ హిల్స్ కు తూర్పు భాగంలో కల ప్రాంతంలో పోన్నియర్ నది ఆవిర్భవించి కేలవారి పల్లి ,సాతనూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ లకు నీరు అందిస్తుంది. చుట్టుపట్ల ప్రాంతంలో ఈ డాం సాగు నీటి ప్రాజెక్ట్ లకు నీరు సరఫరా చేస్తుంది. హోసూర్ కు తాగు నీటి అవసరాలను తీరుస్తుంది. 331 కి.మీ.లు ప్రయాణించే పోన్నియార్ నది సాగు నీటి అవసరాలే కాక ఎన్నో మొక్కలను,జంతువులను కూడా పెంచి పోషిస్తోంది.
దాని మార్గంలోని ప్రాంతంలకు తాగు నీటి అవసరాలను తీరుస్తోంది. డాం ఎత్తు 13.5మీటర్లు. డాం చుట్టూ చక్కని తోటలు కలవు. కేలవరర్పల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో అధిక సంఖ్య లో వలస పక్షులు వస్తాయి. పక్షి సందర్శకులకు,పిల్లలకు, పెద్దలకు అందరికి ఈ ప్రోజక్ట్ ఆకర్షనీయం. ఇక్కడ పిల్లల ఆట పాటలకు అందమైన ఒక పార్క్ నిర్మించారు. పెద్దలకు ప్రకృతి దృశ్యాలు ఆనందం కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications