Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లడఖ్ » ఆకర్షణలు » స్టోక్ రాజభవన సంగ్రహాలయం

స్టోక్ రాజభవన సంగ్రహాలయం, లడఖ్

1

స్టోక్ రాజభవనం లోపల ఉన్న స్టోక్ రాజభవన సంగ్రహాలయంలో రాచ కిరీటాలు, రాజులు ఉపయోగించిన వస్తువులు, విలువైన రాళ్ళు, రాగి నాణేలు, ఆభరణాలు, ప్రార్థన సాధనాలు, తంగ్కాలు లేదా మతపరమైన టిబెటన్ పట్టు చిత్రాలు మరియు ఇతర వారసత్వ సంపదని చూడవచ్చు. సంగ్రహాలయం, ఈ ప్రాంతం యొక్క పూర్వ కళ మరియు సంస్కృతిని వర్ణిస్తుంది. సంగ్రహాలయం లోపల ఉంచిన 16 వ శతాబ్దంకి చెందిన తంగ్కాలు, బుద్దుడి జీవితం మరియు అతని బోధనలను వర్ణిస్తాయి.

సింధు నదికి సమీపంలో ఉన్న ఈ రాజభవనం, ఈ ప్రాంతం లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఇది క్రీ.శ.1825లో త్సేస్పాల్ తోన్డుప్ నామ్గ్యాల్ రాజు నిర్మించాడు. ఈ రాజభవనం నుండి సూర్యాస్తమయాలు మరియు సూర్యోదయాల అద్భుత దృశ్యాలు వీక్షించవచ్చు. మొత్తం రాజభవనం చూడటానికి కనీసం 4 నుంచి 5 గంటల సమయం అవసరం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue

Near by City