Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లడఖ్ » ఆకర్షణలు
  • 01స్టోక్ రాజభవన సంగ్రహాలయం

    స్టోక్ రాజభవన సంగ్రహాలయం

    స్టోక్ రాజభవనం లోపల ఉన్న స్టోక్ రాజభవన సంగ్రహాలయంలో రాచ కిరీటాలు, రాజులు ఉపయోగించిన వస్తువులు, విలువైన రాళ్ళు, రాగి నాణేలు, ఆభరణాలు, ప్రార్థన సాధనాలు, తంగ్కాలు లేదా మతపరమైన టిబెటన్ పట్టు చిత్రాలు మరియు ఇతర వారసత్వ సంపదని చూడవచ్చు. సంగ్రహాలయం, ఈ ప్రాంతం యొక్క...

    + అధికంగా చదవండి
  • 02శంకర్ గొంప

    శంకర్ గొంప

    శంకర్ ఆరామం అని కూడా పిలవబడే శంకర్ గొంప, లేహ్ నుండి 3 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి సులభంగా నడుస్తూ కూడా చేరుకోవచ్చు. 'బోధిసత్వ' లేదా జ్ఞానోదయం ప్రాప్తించి అందరి బుద్దులు యొక్క దయ మూర్తీభవించిన అవలోకితేశ్వర విగ్రహం ఈ గొంప లో ఉంది. ఈ ప్రతిమకి పదకొండు తలలు, వేయి...

    + అధికంగా చదవండి
  • 03లడఖ్ పర్యావరణ అభివృద్ధి సంఘం

    లడఖ్ పర్యావరణ అభివృద్ధి సంఘం

    లడఖ్ పర్యావరణ కేంద్రం అని కూడా పిలవబడే లడఖ్ పర్యావరణ అభివృద్ధి సంఘం, 1983 సంవత్సరంలో స్థాపించబడింది. వందల మంది సిబ్బందిచే నిర్వహించబడుతున్న ఈ సంఘం, టిబెట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు త్సేవంగ్ రిగ్జిన్ నేతృత్వంలో పని చేస్తుంది. ఈ సంఘం, ప్రాంతంలోని పర్యావరణ సమస్యల...

    + అధికంగా చదవండి
  • 04ఆరామాల వలయం (మొనాస్టరీ సర్క్యూట్)

    ఆరామాల వలయం (మొనాస్టరీ సర్క్యూట్)

    ఆరామాల వలయం, లడఖ్ లో అత్యంత ప్రసిద్ధ ప్రాంతాలలో ఒకటి. ఫార్క ఆరామం, తిక్సీ ఆరామం, మాతో విహారం మరియు హేమిస్ ఆరామం వంటి అనేక బౌద్ధ గొంపలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. లడఖ్ లోని అత్యంత పెద్ద బౌద్ధ విహారం అయిన హేమిస్ ఆరామం అతిపెద్ద బుద్ధ విగ్రహం కలిగి ఉంది. ఈ విగ్రహం ప్రతి 11...

    + అధికంగా చదవండి
  • 05మాతో ఆరామం

    మాతో ఆరామం

    సింధు నది లోయలో ఉన్న మాతో ఆరామం, నగరం నుండి 16 కి.మీల దూరంలో ఉంది. దీనికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. లడఖ్ యొక్క శాక్య సన్యాస వ్యవస్థ చే నిర్వహించబడుతుంది. ఈ మఠం 16 వ శతాబ్దంలో లామా దుగ్ప దోర్జ్ చేత నిర్మించబడింది. నాలుగు వందల సంవత్సరాల తంగ్కాలు లేదా...

    + అధికంగా చదవండి
  • 06సేర్జంగ్ ఆలయం

    సేర్జంగ్ ఆలయం

    17 వ శతాబ్దంలో నిర్మించబడిన సేర్జంగ్ ఆలయం, లేహ్ నుండి 40 కి.మీ ల దూరంలో ఉంది. యాత్రికులు లేహ్- శ్రీనగర్ ప్రధాన రహదారి గుండా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. బంగారం మరియు రాగి విస్తృతంగా నిర్మాణంలో ఉపయోగించటం, ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం. 30 అడుగుల పొడవైన, భవిష్యత్ బుద్ధ...

    + అధికంగా చదవండి
  • 07సురు లోయ

    సురు నది వల్ల ఏర్పడిన సురు లోయ, దాని సహజ సౌందర్యంకై పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. ఈ లోయలో టిబెటన్ మరియు బౌద్ధ దర్ద్ సామాజిక వర్గ వారసులుగా భావింపబడే సుమారు 25,000 మంది నివాసితులు ఉన్నారు.స్వతహాగా టిబెట్ బౌద్ధులైన ఈ ప్రాంత ప్రజలు, 16 వ శతాబ్దం నుంచి షియా మహమ్మదీయ...

    + అధికంగా చదవండి
  • 08షే గొంప

    షే గొంప

    రాజా డెల్దోన్ నామ్గ్యాల్ స్థాపించిన షే గొంప, లేహ్ యొక్క దక్షిణ భాగం నుండి 15 కి.మీ ల దూరంలో ఉంది. ఈ గొంప లో లడఖ్ ప్రాంతంలోనే రెండవ అతి పెద్ద విగ్రహంగా పరిగణించబడుతున్న భారీ రాగి మరియు ప్రకాశవంతమైన బంగారం కలిసిన బుద్ద విగ్రహం ప్రతిష్టించారు. ఈ మఠం తన తండ్రి సింగే...

    + అధికంగా చదవండి
  • 09స్పంగ్మిక్

    స్పంగ్మిక్

    పంగోంగ్ సరస్సు నుండి 7 కి.మీ. ల దూరంలో ఉన్న స్పంగ్మిక్, పంగోంగ్ ప్రాంతంలోని సుదూర ఏకాంత ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పర్యాటకులు స్పంగ్మిక్ గ్రామం నుంచి మంచుతో నిండిన చాంగ్-చెన్మోశ్రేణి మరియు పంగోంగ్ శ్రేణి యొక్క విస్తృత దృశ్యాలు చూడగలుగుతారు. అదనంగా,...

    + అధికంగా చదవండి
  • 10సేనాధిపతి జోరావర్ కోట

    సేనాధిపతి జోరావర్ కోట

    సేనాధిపతి జోరావర్ కోట, లేహ్ రాజభవనం మరియు నామ్గ్యాల్ త్సేమో గొంప పైన ఉంది. ఈ చరిత్రపూర్వ స్మారక ప్రదేశం రియాసి కోటగా కూడా పిలవబడుతుంది. ప్రస్తుతం శిధిల దశలో ఉన్న ఈ కోట, ఒకప్పుడు జమ్మూలో దోగ్రా పాలకుల సంపదకు నెలవయ్యింది.

    లడఖ్ కోసం చైనీస్ పాలకులకు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City