Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్షద్వీప్ » ఆకర్షణలు » బంగారం

బంగారం, లక్షద్వీప్

2

ఈ దీవి సందర్శించిన చాలా మంది సందర్శకుల మేరకు, ఈ ప్రదేశం హనీమూన్ జంటలకు అనుకూలమైనది. ఇది ఆగట్టి కి సమీపం లో వుండటం చేత ఇతర దీవుల కంటే కూడా దీనిలో కొన్ని సౌకర్యాలు అదనంగా లభిస్తాయి.

 బంగారం  దీవి లో ఇతర దీవుల వలె కాకుండా సుమారు 69 లక్జరీ కాటేజ్ లు కలవు. ఇవి బీచ్ కు దగ్గర గా వుండటం తో ఎక్కువ రోజులు కూడా ఉండవచ్చు. సమీపం లో రుచికర ఆహారాల రెస్టారెంట్ లు కూడా కలవు. ఈ ప్రాంతం ఎన్నో రకాల, పక్షులు, చేపలు, ఇతర చిలకలు, ముళ్ళ పందులు వంటివి కలిగి వుంటుంది.

 ఇక ఇక్కడ కల స్కూబా మరియు స్నోర్కేలింగ్ లతో నీటి ఆటలు ఆడవచ్చు. బీచ్ విహారం తో అలసిన వారు ద్వీపం లోని పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు తిరిగి ఆనందించవచ్చు. వీటి విస్తీర్ణం సుమారు 120 ఎకరాలు వుంటుంది. ఇక్కడకల బంగారం ఐలాండ్ రిసార్ట్ చక్కని వసతులు కలిపిస్తుంది. అన్నిటికి మించి మీరు కోరే ఆల్కహాలు స్వేచ్చగా అందుబాటులో వుంది ఆనందం కలిగిస్తుంది.

బంగారం చేరటం తేలిక. ఆగట్టి నుండి బోటు లో చేరవచ్చు. ఆగట్టి నుండి హెలికాప్టర్ సర్వీస్ కూడా కలదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu

Near by City