Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్షద్వీప్ » ఆకర్షణలు » మాలిక్ ఐలాండ్

మాలిక్ ఐలాండ్, లక్షద్వీప్

3

మాలిక్ ద్వీపాన్ని మినీ కాయ్ ద్వీపం లేదా మాలికు అటల్ అని కూడా అంటారు. ఈ ద్వీపం లక్ష ద్వీపాలలో దక్షిణ భాగం చివరలో వుంటుంది. మాల్దీవులకు మినీ కాయ్ దీవి కి భాషా పరంగా మరియు సాంస్కృతిక పరంగా అనేక పోలికలు వుంటాయి. ఇది చాల చిన్న ద్వీపం. సుమారు 10 కి. మీ.ల పొడవు 1 కి. మీ. వెడల్పు కలిగి వుంటుంది. ఈ ద్వీపాన్ని 1976 లో ఒక ఒప్పందం మేరకు మాల్దీవుల ప్రభుత్వం ఇండియా కు అప్పగించింది. 1982 లో మాల్దీవుల రాజకీయ నాయకులు దీనిపై కొంత వివాదం రేపినప్పటికి. త్వరగా ఆ వివాదం సమసి పోయింది.  ఈ ద్వీపం పూర్తిగా కొబ్బరి , తాటి చెట్ల తో వుండి చక్కని ప్రకృతి దృశ్యాల తో ఒక విశ్రాన్హి ప్రదేశం గా వుంటుంది. ఇక్కడి వాతావరణం , ఆహారం ఏ  మాత్రం కలుషితం లేక ఒక నిర్మల ప్రదేశ అనుభవాలను అందిస్తాయి. పర్యాటకులు ఈ దీవి కి తప్పక ఒక పర్యటన చేయాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City