Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లేగ్షిప్ » ఆకర్షణలు » కిరాతేశ్వర్ మహాదేవ మందిరం

కిరాతేశ్వర్ మహాదేవ మందిరం, లేగ్షిప్

1

కిరతేశ్వర్ మహాదేవ మందిరం రంజిత్ నది ఒడ్డున ఉంది, ఇది పర్యాటకులలో ప్రార్ధనకు ప్రసిద్ధ ప్రదేశంగా ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయానికి హిందూ పురాణం మహాభారతానికి చెందినా అనేక కధలు ఉన్నాయి. ఈ ఆలయం పెల్లింగ్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది, గెయ్జింగ్, పెమయన్గ్త్సే నుండి కూడా తేలికగా చేరుకోవచ్చు.

ఈ ఆలయం బేల చతుర్దశి అనే పండుగకు కూడా ప్రసిద్ది చెందింది. ఈ బేల చతుర్దశి పండుగను ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య జరుపుకుంటారు. సాధారణంగా ఈ ఆలయానికి రాష్ట్రం మొత్తం నుండి, రాష్ట్రం లోని చుట్టుపక్కల ప్రదేశాల నుండి కూడా భక్తులు గుంపులుగా వస్తారు.

ఈ ఆలయానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణం ప్రకారం, అర్జునుని ప్రార్ధనకు, భక్తికి మెచ్చి శివుడు ఈ ప్రదేశంలో ప్రత్యక్షమై మహాభారత యుద్ధంలో వేటగాడుగా ఉంటానని ఆశీర్వదించి విజయం సాధిస్తారని చెప్పాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat