లెహ్ లో మౌంటెన్ బైకింగ్ ఒక ప్రసిద్ధ క్రీడా. ఇక్కడి రోడ్ ప్రపంచం లోనే అతి ఎత్తైన రోడ్డు. దీని పొడవు 485 కి. మీ. ఈ ప్రాంతం లో బైక్ నడుపుతూ ప్రకృతి అందాలు వీక్షించ వచ్చు. సాహస క్రీడాకారులకు ఇది ఒక సవాలుగా వుంటుంది.