మంచు కొండల పై ట్రెక్కింగ్ చేయటం ఆనందకరం. ట్రెక్కింగ్ సాధారణం గా కొద్దిపాటిగా లేదా తీవ్రంగాను చేయవచ్చు. ఈ ప్రాంతం లో అనుభవం కల వారు తీవ్ర ట్రెక్కింగ్ చేస్తారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లు కలవు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ట్రెక్కింగ్ కు అనుకూఅలం. ఇక్కడ ట్రెక్కింగ్ కు ఎన్నో పర్వత మార్గాలు కలవు. ట్రెక్కింగ్ తో పాటు మైదానాలలో టూరిస్టులు సఫారి కూడా చేయవచ్చు.



Click it and Unblock the Notifications