Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లెహ్ » ఆకర్షణలు » వజ్ర భైరవ్ క్షేత్రం

వజ్ర భైరవ్ క్షేత్రం, లెహ్

0

వజ్ర భైరవ్ క్షేత్రం లెహ్ కు 10 కి. మీ.ల దూరం లో కలదు. ఇది పసుపు రంగు టోపీ బౌద్ధులకు తాన్త్రిక్ క్షేత్రం. దీనిని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాలు. ఇక్కడి దేముడికి ఎన్నో మహిమలు కలవని భావిస్తారు. ఈ ప్రాంతం లో ఇది అతి పురాతనమైనది. సుమారు 600 సంవత్సరాల నాటి కుడ్య చిత్రాలను ఈ క్షేత్రం లో చూడవచ్చు. ఈ ప్రదేశం టాక్సీ ల లో చేరవచ్చు. ఇక్కడే యాత్రికులు మహాకాల్ టెంపుల్, మరియు సమీపం లోని ఇతర బౌద్ధ ఆరామాలు చూడవచ్చు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu