లెహ్ రైల్, రోడ్డు, వాయు మార్గాల ద్వారా తేలిగ్గా చేరుకోగలిగే అతి ప్రముఖ పర్యాటక ప్రాంతం. వాయు మార్గం : లెహ్ విమానాశ్రయం నుంచి జమ్మూ, డిల్లీ, శ్రీనగర్ లాంటి దేశంలోని ఇతర నగరాలకు నిత్యం రాను పోను విమానాలు అందుబాటులో వున్నాయి. పైగా డిల్లీ విమానశ్రయం దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి వుంది. లెహ్ కూడా అంతర్జాతీయంగా డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించబడి వుంది. లెహ్ విమానశ్రయం నుంచి నగరానికి టాక్సీలలో చేరుకోవచ్చు.