Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లెహ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : 700 కిలోమీటర్ల దూరంలో వున్న శ్రీనగర్ నుంచి లెహ్ కు జమ్మూ కాశ్మీర్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతోంది. పైగా యాత్రికులు హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ వారి బస్సుల్లో కూడా మనాలీ నుంచి లెహ్ కు చేరుకోవచ్చు. మనాలి నుంచి రోడ్డు మార్గంలో లెహ్ కు చేరుకోవాలంటే సుమారు 20 గంటలు పడుతుంది.