Search
  • Follow NativePlanet
Share

లోనార్ - ప్రపంచంలోని మూడో పెద్ద గొయ్యి

10

మహారాష్ట్ర లోని విదర్భ ప్రాంతంలోని బుల్దానా జిల్లాలో వున్న చిన్న పట్టణం లోనార్. ఇది ముంబై నుంచి సుమారు 483 కిలోమీటర్లు, ఔరంగాబాద్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలో వుంది. లోనార్ సముద్ర మట్టానికి సుమారు 1850 అడుగుల ఎత్తున వుంటుంది.

మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ పెద్ద గొయ్యి కి లోనార్ ప్రసిద్ది పొందింది. ఈ ఉల్క  లోనార్ ను సుమారు 52000 ఏళ్ల క్రితం డీకోందని చెప్తారు.

శతాబ్దాలు, సహస్రాబ్దులు గడిచే కొద్దీ ఈ గొయ్యి ఒక సరస్సులా ఏర్పడి ప్రస్తుతం లోనార్ సరస్సుగా పిలువబడుతోంది. ఈ సరస్సు వ్యాసం సుమారు 4000 అడుగులు, లోటు సుమారు 450 అడుగులు వుంటుంది.

ఈ గోయ్యిని ముందుగా బ్రిటిష్ అధికారి జే ఇ అలెగ్జా౦డర్ కనుగొన్నాడు. పద్మ పురాణంలోను, స్కంద పురాణం లోను, అయినీ అక్బరీ లోను ఈ గొయ్యి ప్రస్తావన వుంది.

ఈ చెరువు కాకుండా ఇక్కడ దేశం మొత్తం నుంచి యాత్రికులను ఆకర్షించే దైత్య సూదన దేవాలయం కూడా చూడాలి.

లోనార్ ఎందుకు చూడాలి?

లోనార్ లో ఏర్పడిన గొయ్యి ఒక శాస్త్రీయ అద్భుతానికి తక్కువేమీ కాదు. ఇది చూస్తె గానీ నమ్మలేరు. ఈ గొయ్యి మిమ్మల్ని కాలంలో వెనక్కి తీసుకు వెళ్తుంది – దిగ్భ్రాంతి పరచేలా 60000 ఏళ్ళు వెనక్కి. మానవాళి గతానికి గవాక్షం లాంటి ఈ లోనార్ గోయ్యిని చూసి మనం అంతర్భాగమైన అచ్చేరువొందించే విశ్వాన్ని చూసి ఆనందించండి.

లోనార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లోనార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లోనార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లోనార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రోడ్డు మార్గం లోనైనా ఔరంగాబాద్ లోనార్ నుంచి దగ్గరలో వున్న ప్రధాన నగరం, ఇక్కడి కేవలం 145 కిలోమీటర్లు. ఔరంగాబాదు కు ముంబై, పూణే, లేదా ఇతర నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా చేరుకోవచ్చు. అక్కడినుంచి లోకల్ బస్ లో లోనార్ చేరుకోవచ్చు. అయిదు గంటలు పట్టే ఈ ప్రయాణానికి సుమారు 200 నుంచి 300 పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం జాల్నా ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. మీరు రైల్లో వెళ్తే 90 కిలోమీటర్ల దూరం. ఔరంగాబాద్ మీరు రైల్ మార్గం ద్వారా చేరుకోగల ప్రధాన నగరం. ముంబై, పూణే, నాశిక్, మదురై లాంటి నగరాల నుంచి ఇక్కడికి నిత్యం రైళ్ళు నడుస్తాయి. సగటు రైల్ చార్జీ సుమారు 200 నుంచి 400 మధ్య వుంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం సుమారు 143 కిలోమీటర్ల దూరంలో వున్న ఔరంగాబాద్ ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. ముంబై లోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఇక్కడికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ రెండు విమానాశ్రయాలు మహారాష్ట్ర లోపలా వెలుపలా వున్న అన్ని ప్రధాన నగరాలకు నిత్యం తిరిగే విమానాలతో కలపబడి వుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed