Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఆకర్షణలు » మరంజన్ కోట

మరంజన్ కోట, లోనావాలా

1

లోనావాలా లో వున్న మరో ప్రసిద్ధ కోట మరంజన్ కోట.  ప్రస్తుతం శిధిలాల్లో ఉన్నప్పటికీ, పాత రోజుల్లో దీన్ని నిర్మించినప్పుడు మాత్రం ఇది శత్రు దుర్బెధ్యంగా వుండేది. మరంజన్ కొండల క్రింది ప్రాంతంలోని మైదాన ప్రాంతాలను గమనించడానికి ఈ కోటను కట్టారు.ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఈ వారసత్వాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. క్రింద వుండే మైదానం ఇక్కడి నుంచి చక్కగా కనిపిస్తుంది. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun