Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లుధియానా » ఆకర్షణలు » జింకల పార్క్, నీలోన్

జింకల పార్క్, నీలోన్, లుధియానా

1

నీలోన్ లోని జింకల పార్కు, దట్టమైన పచ్చని పరిసరాలతో నిండి ఉన్న అద్భుతమైన విహారయాత్రా స్థలం. ఇక్కడ పెద్ద సంఖ్యలో జింకలు ఉండడం వల్ల జింకల పార్కుగా పేరుగాంచింది. లుధియానా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పార్కుకు, నడకకు, అటుఇటు తిరగడానికి, కుటుంబ విహారయాత్రకు సందర్శకులు తరచుగా వస్తారు. ఈ పార్కును సందర్శించేటపుడు పర్యాటకులు మచ్చల జింక, సాంబార్, ముళ్ళపంది, నల్ల కొంగ, కుందేలు ను చూడవచ్చు. పర్యాటకులు బడ్జేరిగర్, ఎరుపు తల చిలక, బూడిదరంగు పెర్త్రిడ్జ్ వంటి వివిధ పక్షులను కూడా చూడవచ్చు. పంజాబ్ ప్రభుత్వం వారిచే నిర్వహించబడే ఈ ప్రదేశం, పర్యాటకులకు వినోదాన్ని, సరదాతో నిండిన అనుభవాన్ని అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu