మీనాక్షి అమ్మన్ టెంపుల్ మ్యూజియం, మధురై

హోమ్ » ప్రదేశములు » మధురై » ఆకర్షణలు » మీనాక్షి అమ్మన్ టెంపుల్ మ్యూజియం

మీనాక్షి అమ్మన్ టెంపుల్ మ్యూజియం టెంపుల్ కాంప్లెక్స్ లో వేయి స్తంభాల హాలు లో కలదు. ఈ మ్యూజియం పర్యాటకులకు విస్తారమైన హిందూ మతం మరియు ఈ టెంపుల్ కు గల 1200 సంవత్సరాల పురాతన చరిత్ర తెలుపుతుంది. ఈ మ్యూజియం ద్రావిడ శిల్ప శైలి గురించిన సమాచారం ఇస్తుంది. మ్యూజియం లో అనేక మూర్తులు, పెయింటింగ్ లు, ఫొటోగ్రాఫ్ లు, మొదలైనవి హిందూ దేవతల మరియు వాటి కధలు కలవు. టెంపుల్ ప్రతి రోజూ ఉదయం 6 గం. నుండి సా. 5.30 గం.వరకూ తెరచి వుంటుంది. ఈ మ్యూజియం చూడాలంటే ఒకటి లేదా రెండు గంటలు పడుతుంది. కాని చూడ తగినది. హిందూ మతం పట్ల ఆసక్తి కలవారికి ఎంతో బాగుంటుంది.

Please Wait while comments are loading...